వర్షిణి కోసం వెయిట్ చేస్తా..! | Lady Aghori Given Clarity On Relation With Varshini | RTV
షేర్ చేయండి
వర్షిణిపై విష్ణు * * | Lady Aghori Revealed Shocking Truths About Varshini Brother Vishnu | RTV
షేర్ చేయండి
Aghori - Sri Varshini: వర్షిణీని రూ.3 కోట్లకు అమ్మేయండి.. డీల్ మాట్లాడిన అఘోరీ!
అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. బాండ్ పేపర్ మీద సంతకాలు చేయ్యమని కోరగా.. తాము ఒప్పుకోలేదని వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.
షేర్ చేయండి
అడ్డొస్తే ఊచకోతే.. | Lady Aghori Hot Comments On Varshini Family | Varshini Brother | Aghori | RTV
షేర్ చేయండి
కాశీ మీద ఒట్టేసి చెప్తున్నా ఎవర్నీ వదలను | Lady Aghori Mass Warning | Agori VS Varshini Family | RTV
షేర్ చేయండి
Aghori - Sri Varshini: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.
షేర్ చేయండి
Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!
వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి