AV Ranganath: ఆక్రమణలు కూల్చుకుంటారా.. లేదా కూల్చమంటారా?
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తాం.. అంటూ అల్టిమేటం జారీ చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులను అనుసరించి పలువురికి నోటీసులు జారీ చేశారు.
షేర్ చేయండి
Hydra Ranganath | ఆ రోజు నరికిన తర్వాత.. ఏం జరిగిందంటే! | Amrutha Pranay Case Verdict | RTV
షేర్ చేయండి
Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేస్తూ నోట్ రిలీజ్ చేశారు.
షేర్ చేయండి
హోర్డింగ్స్ పెడితే.. జైలుకే.. | Hydra Ranganath On Illegal Hoardings | Hydra Demolitions | RTV
షేర్ చేయండి
Hydra: సుప్రీంకోర్టు లాయర్‌కు వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీలో కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/22/2O3h3tCAUxG6w98e8Suf.jpg)
/rtv/media/media_files/2025/02/18/y2sxSr8YrtB92zss3HmU.jpg)
/rtv/media/media_files/2025/02/07/JY5V6uHtWLnhVMBPJe18.jpg)