MMTS Train Incident: హైదరాబాద్లో దారుణం.. MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ MMTS ట్రైన్లో యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి నుంచి తప్పించుకునేందు బాధితురాలు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో చేర్పించారు.