Wine Shops Closed : రేపు మద్యం, మాంసం షాపులు బంద్
వీకెండ్ వచ్చిందంటే ఉద్యోగులు మద్యం, మాంసంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఆదివారం మాంసం తినాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. రాత్రి నుంచే జంతువధ బంద్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
/rtv/media/media_files/2025/01/25/0eeRvFwbF5cN3Ahub5hv.webp)