Winter : చలికాలంలోనూ తగ్గేదేలే... చమటలు పట్టిస్తోన్న ఎండ..!!
హైదరాబాద్లో ఎండ దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలపైగా దాటింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువై అవకాశం ఉందని టీఎస్ డీపీఎస్ అధికారులంటున్నారు.