Hyderabad Housing Sales: ఎవరు కొంటలేరు.. హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు!
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడవగా.. 2024 చివరి 3 నెల్లలో 13,179 ఇళ్లు మాత్రమే సేల్ అయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్థల సర్వేలో తేలింది. ఇండియాలో 9 నగరాల్లో 2 సిటీల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.
/rtv/media/media_files/2025/06/21/av-constructions-scams-2025-06-21-16-34-07.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-1.jpg)