Hyderabad: జూబ్లీహిల్స్లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు
జూబ్లీహిల్స్లో మైనర్ బాలుడిపై 28ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉంటున్న 16ఏళ్ల బాలుడితో యువతి పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించి.. విషయం బయటకు చెప్పొందని బెదిరించిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షేర్ చేయండి
Kukatpally Wife And Husband Incident | భర్తను చం*పి పూడ్చిపెట్టిన భార్య | KPHB | Hyderabad | RTV
షేర్ చేయండి
HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి.
షేర్ చేయండి
పోలీసులే భయంకరంగా చం*పించేసారు.. | Shocking Facts Revealed In LB Nagar Lakshmi Incident | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి