100కిలోలకు పైగా బంగారం చోరీ.. | Most Wanted Criminal Bathula Prabhakar Arrested In Gachibowli | RTV
విప్రో కంపెనీ హైదరాబాద్‌లోని గోపనపల్లిలో మరో ఐటీసెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి.. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమయ్యారు.