Big Breaking : రెండు ముక్కలు కాబోతున్న హైదరాబాద్ | Hyderabad GHMC | CM Revanth Reddy | RTV
నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.