Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం..రైళ్లు ఆలస్యం
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్- రాయదుర్గం మార్గంలో సమస్య రావడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైళ్లో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
/rtv/media/media_files/2025/05/02/EzQW3TIlGiwHMS2saRXf.jpg)
/rtv/media/media_files/2025/07/09/hyd-metro-2025-07-09-12-26-26.jpg)