CM Revanth: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి వరకు మెట్రో సేవలు విస్తరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేయాలని కోరారు.