Hyderabad: మానవత్వం, నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
108 సిబ్బంది నిజాయితి చాటుకున్నారు. తిరుపతయ్య అనే వ్యక్తి ఎర్రగడ్డ బ్రిడ్జి మీద బైకుపై నుంచి అదుపుతప్పి పడిపోగా.. సమాచారం అందుకుని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడి దగ్గర దొరికిన రూ:68,500, ఫోన్, బైక్ బంధువులకు అందించి వెంకటేష్, వెంటకరమణలు ప్రశంసలు అందుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/06/04/W4u4ISb26VAl4aPsmlZF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ergd-jpg.webp)