ఉద్యమకారులను అణగదొక్కి రాజకీయనేతలే ప్రయోజనం పొందారు.. సీఎం రేవంత్!
ప్రజా పోరాటాలు చేసిన కవులు, మేధావులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం గొప్ప సందేశమని సీఎం రేవంత్ అన్నారు. చరిత్ర చదివితేనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలమని హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ప్రారంభించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2025/12/15/fotojet-15-2025-12-15-12-36-45.jpg)
/rtv/media/media_files/2024/12/19/rYyYJlVGfAM6x6wSdfRK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Hyderabad-Book-Fair-jpg.webp)