దంపతుల మధ్య పిల్లి లొల్లి.. భర్తపై గృహ హింస కేసు
దంపతులు మధ్య పిల్లి చిచ్చు పెట్టింది. తన కంటే పిల్లినే ప్రేమగా చూస్తున్నాడని కర్ణాటకకు చెందిన ఓ భార్య ఐపీసీ సెక్షన్ 498A కింద భర్తపై గృహ హింస కేసు నమోదు చేసింది. భార్య చేసిన ఆరోపణలకు, పెట్టిన కేసు పెట్టిన సెక్షన్లకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తెలిపింది.