అమెరికాలో విధ్వంసం | Hurricane Milton Makes Landfall With Storm | America Floods | Florida | RTV
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బెరిల్ కారణంగా వీస్తున్న బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మృతి చెందారు.తుపాను వల్ల విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు.