ల్యాబ్ లో కృత్రిమ బ్రెయిన్.. మనిషిపై దీని ప్రభావం ఏంటి | AI | RTV
ల్యాబ్ లో కృత్రిమ బ్రెయిన్.. మనిషిపై దీని ప్రభావం ఏంటి | AI | Advanced Technology facilitates even making Artificial Human Brain and Scientists explains its effect | RTV
ల్యాబ్ లో కృత్రిమ బ్రెయిన్.. మనిషిపై దీని ప్రభావం ఏంటి | AI | Advanced Technology facilitates even making Artificial Human Brain and Scientists explains its effect | RTV
మనుషుల ఆయుష్షును పెంచే మందు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఉన్న అలవాట్ల వలన మానవులు చాలా తొందరగా చనిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, పూర్వం రోజుల్లోలా ఎక్కువ కాలం బతికి ఉండేలా ఔషధాలను తయారు చేస్తున్నారు సైంటిస్టులు.
RH Blood Group: ప్రస్తుతానికి కేవలం 45 మంది శరీరంలో మాత్రమే ప్రవహిస్తున్న ఈ బ్లడ్ గ్రూప్ పేరు Rh. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్.
సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
ప్రపంచంలో మానవులు సృష్టించిన జలపాతం ఉంది, సుమారు 2 వేల సంవత్సరాల నాటి ఆ జలపాతం మానవులు సృష్దించిందే..ఇప్పుడు ఆ జలపాతం ఎక్కడుందో తెలుసుకుందాం.