Israel Attack : గంటకు 19756 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణులు
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు.