ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం | Indiramma Houses Latest Update | CM Revanth | RTV
సొంత ఇళ్ళ కోసం కలలు కంటున్నవారికి శుభవార్త చెప్పారు ఆర్ధిక మంత్రి. ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రభుత్వం మద్దుతు ఇస్తుందని చెప్పారు. బస్తీలు, ఆద్దె ఇళ్ళల్లో ఉన్నవారి సొంత ఇంటికలను నెరవేరుస్తామని అన్నారు. ఆవాస్ యోజనా కింద మరో 2కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు.
పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 33 శాతం పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు.
ఇవి సాధారణంగా చాలా తక్కువ వస్తాయి...కానీ ఒక్కసారి వచ్చిందంటే భీభత్సం జరగాల్సిందే. చైనాలోని సుకియాన్ టౌన్ లో ఒక టోర్నడో విరుచుకుపడింది. క్షణాల్లోనే ఇళ్ళను, వాహనాలను నాశనం చేయడమే కాక పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.
మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.