Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు (వీడియో)
రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా మృతదేహం ఇండోర్‌కు వచ్చిన రోజు సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. అతను రాజా అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని రఘవంశీ పొరుగువారు షాకింగ్ విషయాలు చెప్పారు.
/rtv/media/media_files/2025/06/10/DiJGpX0P8WFhxKPTyxFk.jpg)
/rtv/media/media_files/2025/06/10/wbNmFW03CYQ5BUmO2G4A.jpg)
/rtv/media/media_files/2025/06/09/5opPRseexsv60kt4SYtp.jpg)
/rtv/media/media_files/2025/06/09/QIdYeY0WSHrpbASVvzeA.jpg)