Amla Juice Benefits: ఉసిరి జ్యూస్ తో వ్యాధులు పరార్!
ఉసిరి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. వర్షాకాలంలో దీని రసాన్ని తాగితే మీ రోగనిరోధక శక్తి రాయిలా బలంగా మారుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో కేలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఉసిరి జ్యూస్ ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.