Astor Oil: ఆముదం నూనెను ఇలా వాడితే హెల్త్‌కి ఎన్నో ప్రయోజనాలని తెలుసా..?
మనకు ఆరోగ్య సమస్యలను తగ్గించే సామర్థ్యం ఉన్న వాటిలో ఆముదం నూనె ఒకటి. చర్మ, జుట్టు సమస్యలు, నొప్పులు, దురద, గుండె జబ్బులు, మలబద్దకం, విష జ్వరాలు లాంటి సమస్యలను దూరం చేయడంలో ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.