Baba Ramdev: ఆర్థరైటిస్ నొప్పి..ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సిందే!
ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.
ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.
ఉసిరి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. వర్షాకాలంలో దీని రసాన్ని తాగితే మీ రోగనిరోధక శక్తి రాయిలా బలంగా మారుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో కేలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఉసిరి జ్యూస్ ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
టాన్సిల్స్ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఈ ఇంటి పాటించండి. ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం, గోరు వెచ్చని నీళ్లు తాగడం, చల్లటి పదార్థాలు తీసుకోవడం, అల్లం టీ గొంతులో నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
చాలా మంది ముఖం శుభ్రతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. కానీ మెడ వెనుక పేరుకుపోయిన మురికిని మాత్రం అశ్రద్ధ చేస్తుంటారు. దీని కారణంగా క్రమంగా ఆ ప్రదేశం నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కాఫీ, బియ్యప్పిండి, తేనెతో చేసిన ప్యాక్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.
ఇంట్లో నీటిని శుద్ధి చేయాలనుకుంటే, మరిగించిన తర్వాత మాత్రమే నీటిని త్రాగాలి. మన పెద్దలు కాచిన నీటిని తాగమని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే వేడినీరు క్రిములను చంపుతుంది. దీని కోసం, నీటిని బాగా మరిగించి, ఆపై నీటిని పూర్తిగా చల్లబరచండి. నీరు చల్లారిన తర్వాత మాత్రమే తినాలి.
చలికాలంలో జలుబు, దగ్గు తో బాధపడే వారు చాలా మంది ఉంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ చాలా మందికి ఎటువంటి ఉపశమనం ఉండదు.పొడి, దీర్ఘకాలిక దగ్గును వదిలించుకోవడానికి లవంగాలను తేనెతో కలిపి తినడం వల్ల పొడి, తడి దగ్గు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిని వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, కూర్చునే విధానం సరిగా లేని సందర్భాల్లో వెన్నునొప్పి బాధపెడుతుందని అంటారు. అలాంటి వారు రోజూ వ్యాయామం చేయడం, నడక వంటి వాటితో నొప్పి తగ్గించుకోవచ్చు.
డబ్బు, శ్రమ వృధా కాకుండా.. దుస్తులపై టీ మరకల ఇంటిచిట్కాలు ఉన్నాయి. బట్టలపై టీ మరకలను శుభ్రం చేయడానికి బంగాళాదుంపల, నిమ్మకాయ బెస్ట్. ఈ రెండిటిని ఉపయోగించి బట్టలపై దుస్తులు ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.