APCM Chandrababu Naidu : నా గుండె బరువెక్కింది..ఏపీ సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన ఎక్స్ వేదికగా నాయక్‌కు అంతిమ వీడ్కొలు పలుకుతున్నానన్నారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కిందన్నారు.
Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Home Minister Anitha : గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి సీరియస్..కేసులు పెట్టి లోపలెయ్యాలంటూ…
ఐదేండ్ల వైసీపీ పాలనలో పోలీస్ శాఖలో ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని హోంమంత్రి అనిత ఆరోపించారు. గుంటూరు రేంజ్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోమంత్రి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి మండిపడ్డారు
Woman Murder : మహిళను 10 ముక్కలు చేసి దుప్పట్లో చుట్టి...అనకాపల్లిలో దారుణం
అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు.