నా కొ ....ని మడతపెట్టి కొట్టండి | Deputy CM Pawan Comments | RTV
నా కొ ....ని మడతపెట్టి కొట్టండి | Deputy CM Pawan Kalyan sensational Comments on Law and order system and passes strong words about their due diligence | RTV
టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం | Anitha on Tirupathi Incident | RTV
AP Rains: హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు
విజయవాడ లోని ఏపీ హోంమంత్రి అనిత నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆమె తన పిల్లలను ట్రాక్టర్ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అంతేకాకుండా అనిత తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ వైపు పంపించారు
Anitha: జగన్ తెలుసుకుని మాట్లాడు.. హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్..!
ఫార్మా కంపెనీల బాధితులకు పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తానని జగన్ చేసిన కామెంట్స్‌కు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ముందు.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. బాధితులకు పరిహారం చెల్లించామని.. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
Andhra Pradesh: ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై కేసును పున:పరిశీలించాలి–హోంమంత్రి అనిత
ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు .దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తనకు ఇవ్వాలని ఎస్పీని ఆమె కోరారు. సచివాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలతో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్
AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఘర్షణలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని గుర్తు చేశారు.