Holi celebration : పిడిగుద్దులతో రెచ్చిపోయిన గ్రామస్తులు..పోలీసుల ఏం చేశారంటే..
హోలీపండుగ అనగానే రంగులు చల్లుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఆ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో కొట్టుకుంటారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. గ్రామంలో హోలీ నాడు పిడి గుద్ధులతో ఫైటింగ్ చేశారు.
/rtv/media/media_files/2025/03/17/uwGXcQ1ViyolxOZriatj.jpg)
/rtv/media/media_files/2025/03/14/6PBDMDjodwXsxbZ3Djvg.jpg)
/rtv/media/media_files/2025/03/14/llPYshUXvHYQttC9C42d.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Why-celebrate-Holi.-What-is-the-significance-jpg.webp)
/rtv/media/media_files/2025/03/14/DJpXDxLHK1e0hNW3cImo.jpg)
/rtv/media/media_files/2025/03/13/DKpDVXjSPaYnuE6v0bwa.jpg)