ప్రపంచంలో మొట్టమొదటివైరస్ ఏంటో తెలుసా? | Virus | HMPV |RTV
HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు.
హైదరాబాద్ లో 11 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2024 డిసెంబర్ నెలలో వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుడుతూ.. మణి మైక్రోబయాలజికల్ ల్యాబోరేటరీకి వచ్చారు. ఇక్కడ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 11 మందికి పాజిటివ్ గా తేలింది