China New Virus Update : మళ్ళీ లాక్ డౌన్..! | Lock Down Again..? | HMPV In China | Virus Symptoms
దేశంలో HMPV వైరస్ ఎంట్రీ ఇవ్వగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొత్తం 324 స్టాక్‌లు లోయర్ సర్క్యూట్ పరిమితులను తాకాయి. దేశంలో మొదటి కేసును గుర్తించిన వెంటనే బీఎస్ఈలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది.