AP : తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి.. HIV పాజిటివ్ అని చెప్పి..
తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి ఆస్పత్రిలో కొత్త రకం దోపిడి వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన వృద్ధురాలికి HIV పాజిటివ్ అని చెప్పి.. చికిత్స కోసం అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. మరోచోట చెక్ చేయించగా హెచ్ఐవి నెగిటివ్ రావడంతో వీరి బాగోతం బయటపడింది.