Harassment of Hijras : బరితెగించిన హిజ్రాలు..డబ్బులు ఇవ్వలేదని..అది లేపి(వీడియో)
హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాచకొండ సీపీ పరిధిలోని గుర్రంగూడలో ఆదివారం ఓ భూమి పూజ జరగ్గా అక్కడకు వెళ్లిన కొందరు హిజ్రాలు నానా హంగామా చేశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో యాజమానులను బూతులు తిడుతూ బట్టలు పైకెత్తుతూ నానా రభస చేశారు.