India-Russia: విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కు ఆ దేశం బంపర్ ఆఫర్..
విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కు రష్యా.. తమ దేశంలో స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించింది. 89 ప్రాంతాల్లో 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అప్లై చేసుకునే స్టూడెంట్స్కు 200 గ్రాంట్ల వరకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.