ఏపీ SI ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తివేసింది. నియామక బోర్డు కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో తీసుకున్న కొలతలు సరిపోవడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదల చేసుకోవచ్చని న్యాయస్థానం ఆదేశించింది.