Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హై కోర్టు తీర్పు ఎప్పుడంటే
లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం కోర్టు తీర్పునివ్వనుంది.