Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు
ఎన్నికల కౌంటింగ్ రోజు రికార్డ్ నష్టాల్లో కూరుకుపోయిన దేశీ స్టాక్ మార్కెట్లు మర్నాటి నుంచే మళ్ళీ పుంజుకున్నాయి. ఈరోజు కూడా వరుసగా మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
ఎన్నికల కౌంటింగ్ రోజు రికార్డ్ నష్టాల్లో కూరుకుపోయిన దేశీ స్టాక్ మార్కెట్లు మర్నాటి నుంచే మళ్ళీ పుంజుకున్నాయి. ఈరోజు కూడా వరుసగా మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
నిన్న మొన్నటి వరకు టమాటాలు కొండెక్కి కూర్చున్నాయి. ఆ తరువాత ఆ బాటలోకి నెమ్మదిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వచ్చి చేరాయి. ఇప్పుడు నేను ఏమన్నా తక్కువ తిన్నాన అంటూ వచ్చి చేరింది వెల్లుల్లి. ప్రస్తుతం దీనిని కొనాలంటే చాలా ఖరీదు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు కేజీ 50 నుంచి 60 రూపాయలుగా ఉన్న వెల్లుల్లి..ఇప్పుడు పావు కేజీ 70 కి చేరింది.
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర. సుమారు 300 కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ భాషలలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగాదీని డిజిటల్ రైట్లు అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
మధ్యలో వీకెండ్ బ్రేక్ వచ్చింది. శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ సోమవారం ఓపెన్ అయ్యాయి. కానీ గత వారం నష్టాలనే మార్కెట్ ఈరోజు కూడా మోస్తోంది. స్వల్ప నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం అయ్యాయి.