TG: తెలంగాణలో మరో ఘోరం.. గర్ల్స్ టాయిలెట్స్‌లో మొబైల్ కెమెరాతో వీడియో!
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డింగ్‌లు కలకలం రేపాయి. హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు.