థియేటర్లలోకి వచ్చేస్తున్న సందీప్ మజాకా.. ఆ పండుగ రోజే గ్రాండ్ రిలీజ్..
సందీప్ కిషన్ మజాకా మూవీ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటించగా రావు రమేష్, అన్షూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాగుంది.
/rtv/media/media_files/2025/02/26/wnnsBGPHnGhkHc8xb4Wv.jpg)
/rtv/media/media_files/2025/02/08/FlRWlZ7XWTjDuK6kPtkg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-08T173236.815-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sandeep-jpg.webp)