Mr.Bachchan Review: మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందంటే.. వీరి రివ్యూలు చూడండి!
రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మిస్టర్ బచ్చన్'. నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కొందరు సినిమా ఎక్స్ట్రార్డినరి అని కామెంట్స్ చేయగా.. మరికొందరు నిరాశ పరిచిందని Xలో పోస్టులు పెడుతున్నారు.