ఎవడివిరా నువ్వు... ప్రీతిపై లావణ్య తండ్రి! | Victim Preethi Serious Warning To Lavanya Father | RTV
మస్తాన్ సాయి, లావణ్య లీక్స్ వీడియోలపై హీరో నిఖిల్ మొదటిసారి స్పందించారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నిఖిల్ ఖండించాడు. ఫ్యామిలీ వీడియోలను తప్పుగా చూపించారన్నాడు. వాస్తవాలు ఏంటో పోలీసులకు తెలుసని హీరో నిఖిల్ స్పష్టం చేశాడు.