Men Health: పురుషులు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
50 ఏళ్లు దాటిన పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్కు ఊబకాయం, శారీరక శ్రమ లేని జీవనశైలి, ధూమపానం, మద్యం వంటివి సమస్యలు ఎక్కువగా పెంచుతాయి.