Latest News In TeluguSummer Drinks : ఈ డ్రింక్స్ తాగారంటే వేసవిలో చర్మం పొడిబారకుండా ఉంటుంది వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే అలోవెరా జ్యూస్,కొబ్బరి నీరు, నిమ్మ నీరు లాంటి డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఏ డ్రింక్స్ తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTea Tips: టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది?..ఆరోగ్యానికి మంచిదేనా? చాలామంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలో ఉప్పు కలుపుకుని తాగుతారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు మెరుగు పడుతుంది. బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కలిపిన గ్రీన్ టీని తాగవచ్చు. ఇలా చేస్తే అజీర్ణం, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPacket Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. By Vijaya Nimma 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBrain stroke: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇవే.. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు స్ట్రోక్ వచ్చినప్పుడు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రోక్ రావడం అతి ప్రమాదకరమైన సమస్య. బ్రెయిన్లో ఓ భాగానికి రక్త సరఫరాని ఆగిపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 11 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugubathing: స్నానానికి చన్నీళ్లు, వేడి నీళ్లలో ఏవి మంచివో తెలుసా? చాలా మంది స్నానం చేసేటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలపై సరైన శ్రద్ధ పెట్టరు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల.. ముఖ్యంగా మోచేతులు, అండర్ ఆర్మ్స్ వంటి ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. కానీ.. చర్మానికి హాని కలిగించే స్నానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn