Black Plastic Container: ఫుడ్ డెలివరీకి వాడే బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లతో క్యాన్సర్ ముప్పు
నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఆహారం తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బ్లాక్ నాన్ స్టిక్కు బదులు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను ఎంచుకోవాలి. ఆహారాన్ని వేడి చేయడానికి, వడ్డించడానికి, తినడానికి గాజు, సిరామిక్ను ఉపయోగించాలి.