Helth Benefits: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను టెస్ట్ చేయించుకోవాల్సిందే
సాధారణంగా మనం ఎక్కువశాతం చర్మం, జుట్టు ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపిస్తుంటాం. కళ్ల గురించి పట్టించుకోం. ఏదైనా కంటి సమస్య వస్తే డ్రాప్స్ వేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడంవంటివి చేస్తుంటాం. అయితే రెండు కళ్లలో ఒక్కసారిగా నొప్పి వస్తే ముందుగానే జాగ్రత్తతో ఉంటే ఎలాంటి సమస్యలు రావు.