రూ. 10వేల కోట్ల నష్టం.. వరుణుడి కోపానికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిల
హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో వరుస వరదల కారణంగా దాదాపు 10వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు అంచనా. మరోవైపు యమున నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోండటంతో ఢిల్లీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.