Floods in northern states: సుందరమైన పర్వతాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఈ ఏడు రోజుల్లోనే దాదాపు 60 మంది మరణించారు. వారం నుంచి భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ఒక సంవత్సరం పడుతుందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. 30 రోజుల వ్యవధిలో సంభవించిన భారీ వర్షాలతో సుమారు రూ. 10,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు .
పూర్తిగా చదవండి..రూ. 10వేల కోట్ల నష్టం.. వరుణుడి కోపానికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిల
హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో వరుస వరదల కారణంగా దాదాపు 10వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు అంచనా. మరోవైపు యమున నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోండటంతో ఢిల్లీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: