Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.