Heavy Rain Alert : రెయిన్ ఎఫెక్ట్...ఎల్లో అలెర్ట్ జారీ
రానున్న నాలుగురోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.