Heavy Rains: బంగాళాఖాతంలోఉపరితల ఆవర్తనం...ఎల్లుండి మరోసారి భారీ వర్షం
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుంది . ఈ నేపథ్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది.
/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)