Heart Stroke : బాత్రూమ్లో ఎక్కువ గుండెపోటు ఎందుకు వస్తుంది?
చల్లటి నీటిని నేరుగా తలపై పోసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. జీవనశైలి, ఒత్తిడి పెరగడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.