Latest News In Telugu Heart Disease : ఛాతీ ఎడమ వైపు నొప్పి అంటే గుండెపోటు అని అర్థమా? నిజం తెలుసుకోండి! ఈ రోజుల్లో పని ఒత్తిడి, చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే గుండె బలహీనంగా మారుతోంది. గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఛాతీ నొప్పికి చాలా కారణాలు ఉండవచ్చు. గుండెలో ధమని అడ్డుపడటం వల్ల కూడా ఇది జరగవచ్చు. దీనిని ఆంజినా అంటారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ వేసవిలో మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సినవి ఇవే! ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుటుంబ వారసత్వం నుంచి గాని తీసుకునే అలవాట్ల వల్ల కానీ ఈ సమస్య తీవ్రతమవుతుంది.కానీ తాజా అధ్యయనాలలో వేడి వల్ల కూడ గుండె నొప్పి వచ్చే అవకాశాలున్నాయని తేలింది. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పేస్మేకర్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుండెకు శస్త్రచికిత్స తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి. పీస్ మేకర్ ఆపరేషన్ తర్వాత విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి, సొంత వైద్యం అస్సలు వద్దు, బిగుతుగా ఉండే ధరించకండి. ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యానికి మంచిది. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన హెల్త్ టిప్స్ ఇవే! చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ చేసేవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Berlin Heart: రెండేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన బెర్లిన్ హార్ట్..ఏమిటో తెలుసుకుందాం.. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రెండేళ్ల చిన్నారికి బెర్లిన్ హార్ట్ అమర్చి నాలుగు నెలల పాటు జీవితాన్ని నిలబెట్టారు డాక్టర్లు. దేశంలో ఇటువంటి చికిత్స జరగడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. మొదటిసారి ఈ చికిత్స విజయవంతం కాలేదు. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drinking Less Water : నీళ్లు తక్కువగా తాగుతే ఏమౌతుందో తెలుసా..!! మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన నీరు అందించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేష్ తోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండెకు కూడా హాని కలుగుతుంది. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Disease : శరీరంలో ఈ భాగాల్లో వచ్చే సమస్యలు గుండెపోటుకు కారణమని మీకు తెలుసా? నేటి కాలంలో చిన్న వయస్సుల్లోనే చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. గుండెపోటుకు వయస్సుతో సంబంధం లేదు. ఒక్కప్పుడు 60ఏళ్ల వాళ్లకే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పుట్టిన బిడ్డుకు కూడా వస్తోంది. కారణం మన జీవనవిధానమే. గుండెపోటు అనేది గుండెకు సంబంధించినది కాదు. శరీరంలోని ఇతర అవయవాల్లోని సమస్యలు కూడా గుండెపోటుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn