Heart Attack Sign: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
గుండెపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్చరిక లక్షణాలను గుర్తించాలి. మొదటగా కాళ్లలో నొప్పి, తిమ్మిరి, చలిగా, రాత్రిపూట నడుస్తున్నప్పుడు నొప్పి పెరగడం, విశ్రాంతి తీసుకున్నప్పుడే తగ్గడం వంటి లక్షణాలు గుండె ధమనులలో రక్తప్రసరణ సరిగా లేకపోవటానికి సంకేతం.