Curd: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏమవుతుంది?
పెరుగు సహాయంతో డెడ్ స్కిన్ను తొలగించుకోవచ్చు. పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు, కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని ఉపయోగించడం వల్ల సమస్యలు ఉంటాయి. మాయిశ్చరైజ్ చేస్తుంది. మంట, ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.